ప్రధాన మంత్రి కార్యాలయం
అజ్‌మేర్ శరీఫ్ దర్‌గాహ్ లో ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క ఉర్స్ సందర్భం లో సమర్పించడానికి ఉద్దేశించిన పవిత్ర చాదర్ ను అందజేసిన ప్రధాన మంత్రి
Posted On:
11 JAN 2024 4:53PM by PIB Hyderabad
ముస్లిమ్ సముదాయాని కి చెందిన ఒక ప్రతినిధి వర్గం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క ఉర్స్ సందర్భం లో మహిమాన్విత అజ్‌మేర్ శరీఫ్ దర్‌గాహ్ లో సమర్పించడాని కి గాను పవిత్ర చాదర్ ను వారి కి ఆయన అందజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘ముస్లిమ్ సముదాయాని కి చెందిన ఒక ప్రతినిధి వర్గం తో భేటీ అయ్యాను. మా సమావేశం సాగిన క్రమం లో, పవిత్ర చాదర్ ను వారి కి నేను అందజేశాను. మహిమాన్విత అజ్‌మేర్ శరీఫ్ దర్‌గాహ్ లో ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క ఉర్స్ సందర్భం లో ఆ యొక్క పవిత్ర చాదర్ ను సమర్పించడం జరుగుతుంది.’’ అని వెల్లడించారు.
****
DS/TS
(Release ID: 1995290)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam