ప్రధాన మంత్రి కార్యాలయం
చానెల్ గ్లోబల్ సి ఇ ఒ శ్రీమతి లీనా నాయర్ తో ప్రధాన మంత్రి సమావేశం
Posted On:
14 JUL 2023 10:04PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ చానెల్ గ్లోబల్ సి ఇ ఒ శ్రీమతి లీనా నాయర్ తో సమావేశం అయ్యారు.
శ్రీమతి నాయర్ సాధించిన విజయాన్ని ప్రధాన మంత్రి అభినందించారు. భారతదేశంలో పెట్టుబడుల అవకాశాలను, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి చానెల్ ను ఆహ్వానించారు.
భారతదేశంలో చేతి వృత్తులు, ఖాదీ, హస్తకళాకారుల నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే మార్గాలపై చర్చించారు.
***
(Release ID: 1939760)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam