ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన్ కీ బాత్@100 క్విజ్ లోపాలుపంచుకోండి అంటూ పౌరుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 11 APR 2023 2:28PM by PIB Hyderabad

మన్ కీ బాత్ @100 క్విజ్ లో పాలుపంచుకోవలసింది గా ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –


‘‘#MannKiBaat క్విజ్ లో కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.. మీరు ఈ సరికే అందులో పాలుపంచుకోకపోయి ఉండి ఉంటే గనుక ఆ పని ని పూర్తి చేసి మరి ప్రేరణదాయకం అయినటువంటి సామూహిక ప్రయాసల ను ప్రపముఖం గా ప్రస్తావించిన గత 99 భాగాల ల తాలూకు విశేష యాత్రానుభూతి ని మరో మారు పొందండి. https://quiz.mygov.in/quiz/mann-ki-baat/’’ అని పేర్కొన్నారు.


***

DS/ST


(Release ID: 1915627) Visitor Counter : 185