ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 2 కోట్ల మంది పిల్లలకు టీకాలు వేయడాన్ని ప్రశంసించిన - ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 JAN 2022 7:10PM by PIB Hyderabad

ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునే వేగాన్ని కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ప్రధానమంత్రి ఇలా అన్నారు:

"అద్భుతం! నా యువ స్నేహితులు చాలా బాగా చేశారు.  ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిద్దాం.  ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని, ఇప్పటికీ టీకాలు వేయించుకోని వారు, వెంటనే టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాను." 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1788680) సందర్శకుల సూచీ సంఖ్య : : 199