ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రకాశ్ పర్వ్ వేళ శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి గౌరవ పూర్వక శ్రద్ధాంజలి

प्रविष्टि तिथि: 07 APR 2026 10:52AM by PIB Hyderabad

ఈ రోజు పవిత్ర ప్రకాశ్ పర్వ్.. ఈ సందర్భంగాశ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ ప్రపత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘పవిత్రమైన ప్రకాశ్ పూరబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి గౌరవపూర్వక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నానుమన నాగరికతలో ఆయన ఓ శిఖరాయమాన ఆధ్యాత్మిక గరిష్ఠుడునిర్భయత్వానికీత్యాగానికీమానవాళి పట్ల తీవ్ర అనుకంపకూ ఆయన జీవితం ఒక ఉజ్వల ఉదాహరణఅత్యంత ప్రతికూల పరిస్థితిలోనూ సత్యాన్నీఆత్మాభిమానాన్నీనమ్మకాన్నీ నిలబెట్టడానికి కావలసిన దృఢ చిత్తాన్ని ఆయన చాటారుఆయన అందించిన శాశ్వత సందేశం అందరికీ సమానావకాశాలు దొరికేదయామయసద్భావన సహిత సమాజాన్ని నిర్మించడంలో మనకు మార్గదర్శకంగా నిలవాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2249626) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam