ప్రధాన మంత్రి కార్యాలయం
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుహాస్ యతిరాజ్ కు ప్రధాని అభినందనలు
Posted On:
02 SEP 2024 11:35PM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో రజతం సాధించిన సుహాస్ యతిరాజ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్ ఈ పతకం సాధించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో శ్రీ మోదీ ‘‘పారాలింపిక్స్ లో పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 బ్యాడ్మింటన్ విభాగంలో సుహాస్ యతిరాజ్ రజతం సాధించడం అద్భుతమైన విజయం. ఈ గెలుపు భారత్ కు సంతోషం కలిగించింది. క్రీడల పట్ల ఆయన పట్టుదల, నిబద్ధతకు మేం గర్విస్తున్నాం. @suhas_ly #Cheer4Bharat"
(Release ID: 2051243)
Visitor Counter : 61
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam