ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సుజన్ ఆర్ షినోయ్ పోలాండ్, నవనగర్ మధ్య బలమైన బంధం గురించి రాశారు: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 AUG 2024 9:41PM by PIB Hyderabad
జామ్ సాహెబ్ దిగ్విజయ్ సిన్హాజీ రంజిత్ సిన్హాజీ జడేజాను పోలాండ్ ఎంతో గౌరవిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పోలాండ్, నవనగర్ మధ్య ఉన్న బలమైన బంధం గురించి హిందుస్థాన్ టైమ్స్ దినపత్రికలో శ్రీ సుజన్ ఆర్ షినోయ్ రాసిన వ్యాసం గురించి శ్రీ మోదీ మాట్లాడారు. శ్రీ సుజన్ ఆర్ షినోయ్ మాజీ రాయబారి.
ఈ కథనానికి ప్రతిస్పందిస్తూ, ప్రధాన మంత్రి ఎక్స్ పోస్టులో ఇలా అన్నారు: “పోలాండ్ జామ్ సాహెబ్ దిగ్విజయ్ సిన్హాజీ రంజిత్ సిన్హాజీ జడేజాను ఎంతో గౌరవిస్తుంది. ఈ వ్యాసంలో, శ్రీ సుజన్ షినోయ్ పోలాండ్, నవనగర్ మధ్య బలమైన బంధం గురించి రాశారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2047953)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam