ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖార్చీ పూజ సందర్భం గా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 JUL 2024 9:18AM by PIB Hyderabad

ఈ రోజున ఖార్ చీ పూజ సందర్భం గా ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో :

‘‘ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా త్రిపుర ప్రజలకు, ఖార్ చీ పూజ సందర్బం గా ఇవే శుభాకాంక్షలు. చతుర్దశ దేవత దివ్య దీవెన లు ఎల్లప్పటికీ మనకు ప్రాప్తించు గాక; ఆ ఆశీర్వాదాలు మనకందరికి ఉల్లాసాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక. ఈ సందర్భం అందరి జీవనంలో సమృద్ధి ని, సద్భావన ను సైతం పెంపొందింపచేయు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS


(रिलीज़ आईडी: 2033115) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali-TR , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam