ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ సచిన్ తెందుల్‌కర్ కశ్మీర్ ను సందర్శించడం పై ప్రధానమంత్రి మాట్లాడుతూ, కలసికట్టు గా మనం ఒక వికసిత్ భారత్ ను మరియు ఆత్మనిర్భర్ భారత్ను నిర్మిద్దాం రండి అన్నారు

प्रविष्टि तिथि: 28 FEB 2024 2:25PM by PIB Hyderabad

శ్రీ సచిన్ తెందుల్‌కర్ కశ్మీర్ ను సందర్శించినప్పటి వివరాల ను వెల్లడించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఇది చూడడాని కి చాలా అద్భుతం గా ఉంది. మన యువత శ్రీ @sachin_rt’s యొక్క జమ్ము, కశ్మీర్ సందర్శన నుండి నేర్చుకోదగిన ముఖ్య విషయాలు రెండు ఉన్నాయి. వాటిలో :

ఒకటోది - వివిధ ప్రాంతాల ను సందర్శించడం #IncredibleIndia.

రెండోది - ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఉన్న ప్రాముఖ్యం.

కలసికట్టు గా, మనం ఒక వికసిత్ భారత్ ను మరియు ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించుదాం రండి.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS


(रिलीज़ आईडी: 2009961) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam