ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుయాన లో శ్రీ రామ భజన ను గురించి శేర్ చేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 JAN 2024 1:36PM by PIB Hyderabad

గుయాన లో శ్రీ రామ భజన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘గుయాన నుండి ఒక #ShriRamBhajan ను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ ప్రయాస కు గాను గుయాన కు చెందిన హిందూ ధార్మిక సభ కు నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను.మరి అలాగే హిందూ సంస్కృతి కి, ఇంకా హిందూ సభ్యత కు లోకప్రియత్వాన్ని సంతరించడం కోసం వారు చేపడుతున్నటువంటి ఇతర ప్రయాసల ను కూడా ను నేను అభినందిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK


(రిలీజ్ ఐడి: 1998005) సందర్శకుల సూచీ సంఖ్య : : 149