ప్రధాన మంత్రి కార్యాలయం
శర్మిష్ఠ ముఖర్జీగారి వద్ద నుండి ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమమ్‌బర్స్’పుస్తకం యొక్క ప్రతిని అందుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 JAN 2024 6:45PM by PIB Hyderabad
పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ యొక్క కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ గారు వ్రాసిన ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తకం యొక్క ప్రతి ని ఆమె ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి బహుమతి గా ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో
‘‘శర్మిష్ఠ గారు, మీతో భేటీ అయ్యి మరి ప్రణబ్ బాబు తో నేను జరిపిన స్మరణీయమైన టువంటి మాటామంతీ పి జ్ఞప్తి కి తెచ్చుకోవడం ఎప్పటికీ సంతోషాన్ని కలగజేసేవే; ఆయన యొక్క గొప్పతనం, జ్ఞానం మరియు మేధపరమైన తీవ్రత లు మీ పుస్తకం లో స్పష్టం గా అగుపిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1996832)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam