ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్వరలో జరుగనున్న జిపిఎఐ సమిట్ ను గురించి లింక్‌డ్ ఇన్ ఖాతా లో తెలియజేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 DEC 2023 9:14AM by PIB Hyderabad

త్వరలో జరుగనున్న గ్లోబల్ పార్ట్ నర్‌ శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ సమిట్ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లింక్‌డ్ ఇన్ ఖాతా లో నమోదు చేసిన ఒక సందేశం లో తెలియజేశారు.

 

ఆ సందేశాన్ని

https://www.linkedin.com/pulse/celebrating-ai-indian-talent-narendra-modi-erl5f

లో చూడ వచ్చును.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మనం ఆసక్తిదాయకం అయినటువంటి కాలం లో మనుగడ సాగిస్తున్నాం, మరి దీనిని ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మరింత ఆసక్తికరం గా మలుస్తోంది. ఎఐ అనేది -

సాంకేతిక విజ్ఞానం 🖥️,
నూతన ఆవిష్కరణ లు 🧪 ,
ఆరోగ్య సంరక్షణ 🩺,
విద్య 📖,
వ్యవసాయం 🌾
ఇంకా మరిన్ని రంగాలపై ఒక సకారాత్మకం అయినటువంటి ప్రభావాన్ని ప్రసరించింది.

https://www.linkedin.com/pulse/celebrating-ai-indian-talent-narendra-modi-erl5f

 

12వ తేదీ న ఆరంభం కానున్న చాలా ఉత్తేజపరచేటటువంటి జిపిఎఐ సమిట్ ను గురించి @LinkedIn లో ఒక సందేశాన్ని వ్రాశాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS


(रिलीज़ आईडी: 1983967) आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam