ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మెడాగాస్కర్అధ్యక్షుని గా ఎండ్రీ రాజొయెలినా మరొక్క సారి ఎన్నిక అయినందుకు అభినందనల నుతెలియజేసిన ప్రధాన మంత్రి 

Posted On: 02 DEC 2023 7:29PM by PIB Hyderabad

మెడాగాస్కర్ అధ్యక్షుని గా శ్రీ ఎండ్రీ రాజొయెలినా మరో మారు ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ఈ రోజు న అభినందనల ను తెలియజేశారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘ శ్రీ @SE_Rajoelina గారు, మీరు మెడాగాస్కర్ కు అధ్యక్ష పదవి కి మరో మారు ఎన్నికైన సందర్భం లో ఇవే హృద‌య‌పూర్వకమైనటువంటి అభినందన లు. భారతదేశం-మెడాగాస్కర్ భాగస్వామ్యాన్ని మరియు విజన్ ఎస్ఎజిఎఆర్ ను బలపరచడం కోసం మీ తో కలసి సన్నిహితం గా పనిచేయాలని ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK


(Release ID: 1982054) Visitor Counter : 120