ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ జీ20 ప్రెసిడెన్సీ కాలం పూర్తయిన సందర్బంగా ఆలోచనలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 NOV 2023 5:30PM by PIB Hyderabad
భారతదేశం జి20 ప్రెసిడెన్సీని పూర్తి చేయడం, వసుధైవ కుటుంబం- ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే సూత్రాలను బలోపేతం చేయడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను గడిచిన సంవత్సరంలో వివిధ మార్గాల్లో పంచుకున్నారు.
ఎక్స్ సామజిక మాధ్యమంగా ఈ అంశాలను వెల్లడించారు:
“భారతదేశం జి20 ప్రెసిడెన్సీని పూర్తి చేస్తున్నప్పుడు, వసుధైవ కుటుంబం- ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే సూత్రాలు గడిచిన సంవత్సరంలో వివిధ మార్గాల్లో ఎలా బలోపేతం చేయబడ్డాయి అనే దానిపై కొన్ని ఆలోచనలు రాసాను. సుస్థిర అభివృద్ధి, మహిళల సాధికారత, బహుపాక్షికతను బలోపేతం చేయడం, ఇంకా మరిన్నింటిపై భారతదేశం దృష్టి సారించింది.
https://nm-4.com/Fy2eo6
(रिलीज़ आईडी: 1981376)
आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam