ప్రధాన మంత్రి కార్యాలయం
పారా ఆసియా క్రీడలు 2022లో మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కేజీల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించిన రాజ్ కుమారి కి ప్రధాన మంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
25 OCT 2023 6:54PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియ క్రీడలు 2022లో మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న రాజ్ కుమారిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి X మాధ్యమంగా ఒక సందేశం ఇస్తూ...
“మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కేజీల ఈవెంట్‌లో రాజ్ కుమారి అద్భుతమైన కాంస్యం సాధించారు. భారతదేశం ఉప్పొంగింది. ఆమె విజయం రాబోయే పలువురు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు .
(रिलीज़ आईडी: 1971771)
आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada