ప్రధాన మంత్రి కార్యాలయం

మహిళా ఎంపీలుకీలక రంగాల పై శ్రద్ధ ను తీసుకొంటూ మన ప్రజాస్వామ్యాన్ని మరింత హుషారైంది గాతీర్చిదిద్దుతున్నారు: ప్రధాన మంత్రి

Posted On: 11 OCT 2023 8:59PM by PIB Hyderabad

మహిళా సభ్యుల కారణం గా పార్లమెంటు లో ప్రజాస్వామ్యం సమృద్ధం అవుతోందో అనే అంశాన్ని ప్రధాన మంత్రి గుర్తించారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ప్రజల వాణి ని మరింత బలపరచగలదన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.




ఈ అంశం లో ఒక వ్యాసాన్ని ఆయన శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -


‘‘మహిళా ఎంపీలు మన ప్రజాస్వామ్యాన్ని ఎలాగ మరింత హుషారైంది గా మలచడం తో పాటు గా ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు మరియు ఇతర ముఖ్య రంగాల పైన సైతం శ్రద్ధ ను తీసుకొంటున్నారో ప్రముఖం గా చాటిచెబుతున్న ఆసక్తిదాయకం అయినటువంటి ఒక వ్యాసాన్ని @ShamikaRavi గారు
వ్రాశారు. ఇది చాలా ప్రోత్సాహకరమైన ధోరణి. అంతేకాదు, నారీ శక్తి వందన్ అధినియమ్ ప్రజల వాణి ని ఏ విధంగా మరింత గా బలపరచగలుగుతుందో కూడా ఈ వ్యాసం వివరిస్తున్నది. https://indianexpress.com/article/columns/women-mps-contribution-has-increased-in-parliament-data-proves-it-8977046/ " అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1967073) Visitor Counter : 79