ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్2022 లో ఒకటో పతకాన్ని గెలిచినందుకు లైట్ వెయిట్ మెన్స్ డబల్ స్కల్స్ టీమ్ కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2023 10:02PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో భారతదేశాని కి వెండి పతకాన్ని గెలిచి దాని ద్వారా దేశాని కి ఒకటో పతకాన్ని సాధించి పెట్టినందుకు లైట్ వెయిట్ మెన్స్ డబల్ స్కల్స్ టీమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
క్రీడాకారులు శ్రీ అర్జున్ లాల్ జాట్ మరియు శ్రీ అరవింద్ సింహ్ ల సాటిలేనటువంటి జంట ను ప్రధాన మంత్రి అభినందించారు. మన దేశ ప్రజల యొక్క ఉత్సాహాని కి మరియు శక్తి కి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ, నిరంతరం గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉండాలన్న ఆకాంక్ష ను ఆయన వ్యక్తం చేశారు.
***
DS
(రిలీజ్ ఐడి: 1960469)
సందర్శకుల సూచీ సంఖ్య : : 203
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam