ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచం లో వివిధసవాళ్ళ విషయం లో ఒక విశ్వసనీయమైన భాగస్వామ్య దేశం గా భారతదేశాని కి గుర్తింపుఅంతకంతకు వృద్ధి చెందుతుండటానికి ప్రాధాన్యాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 JUL 2023 4:49PM by PIB Hyderabad

ప్రపంచం లో వివిధ సవాళ్ళ విషయం లో ఒక విశ్వసనీయ భాగస్వామ్య దేశం గా భారతదేశాని కి లభిస్తున్న గుర్తింపు అంతకంతకు పెరుగుతోందంటూ ఎలక్ట్రానిక్స్ మరియు సాంకేతిక విజ్ఞ‌ానం శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వ్రాసిన ఒక వ్యాసం లో పేర్కొన్న ఘటన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యాన్ని ఇచ్చారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశాని కి ఇప్పుడు స్థిరత్వం మరియు భద్రత ల మొదలుకొని టీకామందు లు, ఎలక్ట్రానిక్స్ కు మరియు సెమీకండక్టర్ స్ వరకు ప్రపంచం లోని వివిధ సవాళ్ళ విషయం లో ఒక విశ్వసనీయమైనటువంటి భాగస్వామ్య దేశం గా గుర్తింపు లభిస్తున్నది అంటూ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వ్రాశారు.’’ అని పేర్కొంది.

 

 

***

 

DS/TS


(రిలీజ్ ఐడి: 1943756) సందర్శకుల సూచీ సంఖ్య : : 195