ప్రధాన మంత్రి కార్యాలయం
గరీబ్ కళ్యాణ్ కు తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినసందర్భం లో నమో ఏప్ లో ప్రచురించిన వేరువేరు వ్యాసాల ను /కంటెంటు ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
01 JUN 2023 10:22AM by PIB Hyderabad
గరీబ్ కళ్యాణ్ కు 9 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో నమో ఏప్ (NaMo App) లో ప్రచురించిన వివిధ వ్యాసాలు /కంటెంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘పేదల కోసం పనిచేస్తూ వెచ్చించినటువంటి ప్రతి ఒక్క క్షణం గౌరవం తో పాటుగా సౌభాగ్యం కూడాను. కరుణ మరియు సంకల్పాల ప్రేరణ తో మా ఈ యాత్ర కొనసాగుతుంటుంది. #9YearsOfGaribKalyan విషయాన్ని వివరించేటటువంటి వ్యాసాలు/ కంటెంటు ల విస్తృత సామగ్రి నమో ఏప్ లో ప్రచురించడమైంది. ఆ వివరాల ను ఒకసారి తప్పక చూడగలరు.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1928952)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam