ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ ప్రాచీన గ్రంథాలయాని కి చెందిన చారిత్రిక రికార్డుల తో ఒక కోటి కి పైగాపేజీలు కలిగివున్నటువంటి ‘‘అభిలేఖ్ పటల్’’ పోర్టల్ ను ఏర్పాటు చేయడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 20 APR 2023 9:57AM by PIB Hyderabad

జాతీయ ప్రాచీన గ్రంథాలయాని కి చెందిన చరిత్ర సంబంధి రికార్డుల తో ఒక కోటి కి పైగా పేజీల ను కలిగివున్నటువంటి ‘‘అభిలేఖ్ పటల్’’ పోర్టల్ ను ఏర్పాటు చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

జాతీయ ప్రాచీన గ్రంథాలయం ట్వీట్ ల కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘చరిత్ర మరియు సంస్కృతి ల విషయం లో ఉద్వేగాన్ని కనబరచేటటువంటి వారి లో ఇది ఆసక్తి ని రేకెత్తించడం ఖాయం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 



(Release ID: 1918403) Visitor Counter : 177