ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ అంకుర పురస్కారాలు-2023 కోసం దరఖాస్తు చేసుకోండి: ఆవిష్కర్తలకు ప్ర‌ధానమంత్రి పిలుపు

प्रविष्टि तिथि: 08 APR 2023 11:37AM by PIB Hyderabad

   జాతీయ అంకుర పురస్కారాలు-2023 కోసం ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“అంకుర సంస్థలు ఆవిష్కరణోత్సాహం దృష్ట్యా మాత్రమే కాకుండా వాటి వ్యవస్థాపకుల స్పూర్తిదాయక జీవన ప్రయనం దృష్ట్యా కూడా ఆకట్టుకుంటాయి. మా ‘అంకుర’ పదమే మన యువ శక్తి స్ఫూర్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకే ఆవిష్కర్తలు జాతీయ అంకుర సంస్థల పురస్కారాలు-2023కు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను startupindia.gov.in” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


***

DS


(रिलीज़ आईडी: 1914893) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Tamil , Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada