ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటక లోని మండ్య ను ఇటీవల తాను సందర్శించినప్పటి దృశ్యాల ను శేర్ చేసినప్రధాన మంత్రి


అభివృద్ధి తాలూకు ఒక పవర్ హౌస్ గా కర్నాటకఉంటూ, అనేకరంగాల లో దేశాని కి తోడ్పాటు ను అందిస్తోంది: ప్రధాన మంత్రి 

Posted On: 13 MAR 2023 11:03AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని మండ్య ను తాను ఇటీవల సందర్శించినప్పటి దృశ్యాల ను శేర్ చేస్తూ, మండ్య ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రజల ఆప్యాయత ను ఎల్లప్పటికీ మది లో పదిల పరచుకొనేటటువంటిది ఆయన పేర్కొన్నారు.

కర్నాటక లోని మండ్య నుండి పార్లమెంట్ సభ్యురాలు గా ఉన్న శ్రీమతి సుమలత అంబరీష్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘మండ్య ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రజల ఆప్యాయత ఎప్పటికీ మది లో పదిల పరచుకొనేటటువంటిది.’’ అని పేర్కొన్నారు.

Furthermore responding to the tweet by a citizen, Rangaraj Bindiganavile, the Prime Minister said;

దీనికి తోడు, ఒక పౌరుడు శ్రీ రంగరాజ్ బిందిగణవిలె చేసిన ట్వీట్ కు కూడా ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

 

‘‘అభివృద్ధి యొక్క పవర్ హౌస్ గా కర్నాటక ఉంటూ, అనేక రంగాల లో దేశాని కి తోడ్పాటు ను ఇస్తోంది. ఈ గొప్ప రాష్ట్రం యొక్క ప్రజల కు సేవ చేయడం అనేది ఒక గౌరవం.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST

 



(Release ID: 1906438) Visitor Counter : 143