ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మొట్ట మొదటిసారి గా రహదారి సదుపాయాన్ని పొందిన తాలీ


51కి లో మీటర్ ల పొడవైన యాంగ్ తే-తాలీ రహదారి నిర్మాణ పనులు పూర్తిఅయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 02 MAR 2023 9:09AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ లోని క్రా దాదీ జిల్లా లో 51 కిలో మీటర్ ల పొడవైన యంగ్ తే-తాలీ రహదారి నిర్మాణ పనులు పూర్తి అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

పైన ప్రస్తావించినటువంటి 51 కిలో మీటర్ ల పొడవైన యంగ్ తే-తాలీ రహదారి నిర్మాణ పనులు పూర్తి కావడాన్ని గురించి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘ఈ పని ని చూస్తే సంతోషం గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

******

DS/ST


(Release ID: 1903585) Visitor Counter : 193