ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గంగ విలాస్ క్రూజ్ తన తొలి యాత్ర ను డిబ్రూగఢ్ లో పూర్తి చేసుకోవడం తో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 MAR 2023 10:42AM by PIB Hyderabad

గంగ విలాస్ క్రూజ్ తన తొలి యాత్ర ను డిబ్రూగఢ్ లో పూర్తి చేసుకోవడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ కేబినెట్ మంత్రి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘ఒక విశిష్టమైనటువంటి యాత్ర ముగిసింది. దేశ విదేశాల నుండి మరింత మంది యాత్రికులు గంగ విలాస్ క్రూజ్ యొక్క యాత్ర లో పాలుపంచుకొంటారని నేను ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1903316) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam