ప్రధాన మంత్రి కార్యాలయం
గత 8 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో అసమాన పరివర్తన: ప్రధానమంత్రి
Posted On:
12 FEB 2023 1:45PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతంలో చోటుచేసుకున్న అసమాన పరివర్తన అక్కడి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కల్పించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఒక పౌరుడి ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:
“ఈశాన్య ప్రాంతం గత 8 సంవత్సరాలలో అసాధారణ మార్పులను ప్రత్యక్షంగా చూసింది. ఈ మార్పుతో అక్కడి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి. ఆ ప్రాంతంలో ఏ రంగాన్నయినా పరిశీలించండి... ప్రయోజనాలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1898540)
Visitor Counter : 177
Read this release in:
Bengali
,
Hindi
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam