ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సప్తకోటేశ్వర దేవస్థానం పునర్నవీకరణపై ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2023 9:39PM by PIB Hyderabad

   గోవాలోని బిఖోలిం పరిధిలోగల నర్వేలో శ్రీ సప్తకోటేశ్వర దేవస్థానం పునర్నవీకరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దీనిపై గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:

   “బిఖోలిం పరిధిలోగల నర్వేలో శ్రీ సప్తకోటేశ్వర దేవస్థానం పునర్నవీకరణ ద్వారా మన ఆధ్యాత్మిక సంపప్రదాయాలతో యువత అనుసంధానం మెరుగుపడుతుంది. అలాగే గోవాలో పర్యాటకానికి మరింత ఊపు లభిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1898515) సందర్శకుల సూచీ సంఖ్య : : 258