ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పర్ లీ వైజ్ నాథ్-వికారాబాద్ విద్యుదీకరణ పథకాని కి గాను కర్నాటక, మహారాష్ట్ర మరియుతెలంగాణ ల ప్రజానీకాని కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 03 FEB 2023 9:10AM by PIB Hyderabad

పర్ లీ వైజ్ నాథ్-వికారాబాద్ విద్యుదీకరణ పథకానికి గాను కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రజానీకాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. దీనితో ఇక 268 కిలో మీటర్ ల సంపూర్ణ మార్గం యొక్క విద్యుదీకరణం పని ముగిసిపోయింది.

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ మిశన్ కు మరింత శక్తి లభించు గాక; ఈ ప్రత్యేక విస్తరణ ద్వారా ప్రయోజనాల ను అందుకొనే కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ల ప్రజానీకాని కి శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

***

***


(Release ID: 1895960) Visitor Counter : 233