ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శనపై ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
04 JAN 2023 9:45PM by PIB Hyderabad
ప్రకృతి ఆరాధకులు, పుష్ప సోయగంపై మక్కువచూపే అభిమానులను అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన విశేషంగా ఆకర్షించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు అహ్మదాబాద్ నగరపాలక సంస్థ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇదెంతో ఆసక్తికరం... కొన్నేళ్లుగా అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన అపూర్వ వికాసంతో ప్రకాశిస్తూ ప్రకృతి ఆరాధకులు, పుష్ప సోయగంపై మక్కువచూపే అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1888772)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam