ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 DEC 2022 1:23PM by PIB Hyderabad

ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘ప్రముఖ తెలుగు సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారు కన్నుమూత పట్ల వేదన కు గురయ్యాను. ఆయన తన విభిన్న పాత్రల తో, అద్భుతమైన నటనా చాతుర్యం తో అనేక తరాల ప్రేక్షకుల కు చిరపరిచితులు. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు

 

 

*****

DS/ST


(रिलीज़ आईडी: 1885967) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Gujarati , Odia , Tamil , Malayalam