ప్రధాన మంత్రి కార్యాలయం

‘బతుకమ్మ’ నేపథ్యంలో ప్రజలందరికీ… ముఖ్యంగా తెలంగాణ నారీశక్తికి ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 25 SEP 2022 6:22PM by PIB Hyderabad

   తుకమ్మ’ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ… ముఖ్యంగా తెలంగాణ మహిళాశక్తికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“బతుకమ్మ పండుగ ప్రజలందరికీ… ప్రత్యేకించి తెలంగాణ నారీశక్తికి నా శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతితో మన అనుబంధాన్ని మరింతగా పెంచి, పుష్పాలపై ఆసక్తిని పెంచాలని మనమంతా ఆకాంక్షిద్దాం” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1862164) Visitor Counter : 106