ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగ దినాన్ని పాటించవలసింది గా మరియు యోగ ను దైనందిన జీవనం లో ఒక భాగంగా


‘మన దైనందిన జీవనం లో యోగ’ అనే అంశం పై ఒక చిత్రాన్ని ఆయన శేర్ చేశారు

प्रविष्टि तिथि: 12 JUN 2022 5:47PM by PIB Hyderabad

యోగ దినాన్ని జరుపుకోవలసింది గా మరియు దైనందిన జీవనం లో యోగ ను ఒక భాగం గా చేసుకోవలసింది గా ప్రతి ఒక్కరి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు.  ‘మన దైనందిన జీవనం లో యోగ’ అనే అంశం పై ఒక చిత్రాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో 

‘‘మరి కొన్ని రోజుల లో, ప్రపంచం అంతర్జాతీయ యోగ దినాన్ని జరుపుకోనుంది. యోగ దినాన్ని జరుపుకోవలసిందిగా మరియు మీ దైనందిన జీవనం లో యోగ ను ఒక భాగం గా మలచుకోవలసిందిగా మీ అందరి కి నేను విప్తి చేస్తున్నాను. (దీని వల్ల) అనేక లాభాలు ఉన్నాయి..’’ అని పేర్కొన్నారు.

********

DS

 

 


(रिलीज़ आईडी: 1833440) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam