ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ దేవేంద్ర పటేల్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2022 2:59PM by PIB Hyderabad
ప్రముఖ ఆంకో-సర్జన్ డాక్టర్ దేవేంద్ర పటేల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల ను మరియు కేన్సర్ సంబంధి సంరక్షణ ను పెంపొందింపచేయడం లో డాక్టర్ పటేల్ అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘డాక్టర్ దేవేంద్ర పటేల్ ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల ను మరియు కేన్సర్ సంరక్షణ ను విస్తరింపచేయడం లో తన ప్రయాస ల రీత్యా అసంఖ్యాక ప్రజానీకం యొక్క గౌరవాన్ని మరియు మంచిపేరు ను సంపాదించుకొన్నారు. వైద్యం పట్ల ఆయన కు గల అపారమైనటువంటి జ్ఞానాన్ని మరియు దయాభరిత స్వభావాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన మరణం దు:ఖం కలిగించింది. ఆయన కుటుంబాని కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS
(రిలీజ్ ఐడి: 1813707)
సందర్శకుల సూచీ సంఖ్య : : 156
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam