ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో పతకాలు సాధించినందుకు అన్షుమాలిక్, సరితా మోర్‌లను అభినందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
10 OCT 2021 7:25PM by PIB Hyderabad
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2021 పోటీలలో రజత పతకం సాధించిన అన్షు మాలిక్‌ను, కాంస్య పతకం సాధించిన సరితా మోర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ ప్రధానమంత్రి,
" ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 2021 లో రజత పతకం సాధించినందుకు ఒలి అన్షుకు , కాంస్య పతకం సాధించినందుకు సరితా మోర్‌కు అభినందనలు, అద్భుత ప్రతిభ కనబరచిన ఈ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు శుభాభినందనలు " అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1762805)
Visitor Counter : 184
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada