ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రిసందర్భంలో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2021 11:08AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో -
‘‘అందరికి ఇవే నవరాత్రి శుభాకాంక్షలు. రాబోయే రోజు లు జగజ్జనని మాత ఆరాధన కు మనల ను అంకితం చేసుకొనేటటువంటి రోజు లు.
నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరి జీవనం లో శక్తి ని, మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధి ని ప్రసాదించు గాక. https://t.co/f42HyGnUYM
ఈ రోజు నవరాత్రి ఉత్సవాల లో ఒకటో రోజు; మరి ఈ రోజు న మనం మాత శైలపుత్రి ని ప్రార్థిస్తాం. ఆమె కు అంకితం చేసిన ఒక స్తుతి కోసం https://t.co/nzIVQUrWH8 ని సందర్శించగలరు.’’
అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1761741)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada