ప్రధాన మంత్రి కార్యాలయం
హెల్థ్ గిరి అవార్డ్ స్ 21విజేతల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 OCT 2021 6:12PM by PIB Hyderabad
హెల్థ్ గిరి అవార్డ్ స్ 21 విజేతల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో-
‘‘నేను #HealthgiriAwards21 విజేతల కు అభినందనల ను తెలియజేయ దలచుకొన్నాను. స్వచ్ఛత లో గాని, లేదా ఇప్పుడు ఇక ఆరోగ్య సంరక్షణ లో గాని కూకటివేళ్ల స్థాయి లో మార్పు లను తీసుకు వచ్చిన వారి ని ప్రతి సంవత్సరం లో అక్టోబరు 2 న సమ్మానించే అభ్యాసాన్ని క్రమం తప్పక అనుసరిస్తున్నందుకు గాను @IndiaToday గ్రూపు ను కూడా నేను ప్రశంసించ దలచుకొన్నాను.
కోవిడ్-19 విశ్వమారి కాలం లో, విశిష్ట వ్యక్తులు మరియు విశిష్ట సంస్థ లు అవసరమైన స్థాయి ని అందుకొని మహమ్మారి కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని పటిష్టపరచారు.
అటువంటి విశిష్టమైన ప్రయాసల ను సమ్మానించడానికి మరియు వారి పని ని ప్రముఖం గా చాటడానికి #HealthgiriAwards21 అనేది @IndiaToday చేపట్టిన ఒక కొనియాడదగ్గ ప్రయత్నం.’’ అని పేర్కొన్నారు.
****
DS/SH
(Release ID: 1760755)
Visitor Counter : 137
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam