ప్రధాన మంత్రి కార్యాలయం
2021 సెప్టెంబర్ 26న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కోసం పౌరుల ను వారి ఆలోచన లువెల్లడించవలసింది గా ఆహ్వానించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 SEP 2021 10:01AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 26న ఆదివారం నాడు ప్రసారం కాబోయే ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 81వ భాగం కోసం పౌరుల ను వారి వారి ఆలోచనల ను వెల్లడించవలసిందంటూ పిలుపునిచ్చారు. ‘మన్ కీ బాత్’ కోసం అభిప్రాయాల ను నమో ఏప్ (NaMo App) లో, లేదా మైగవ్ (MyGov) లో వ్యక్తం చేయవచ్చు, లేదా టెలిఫోన్ నంబర్ 1800-11-7800 కు కూడా సందేశాన్ని రికార్డు చేయవచ్చు.
‘‘ఈ నెల #MannKiBaat కోసం అనేక ఆసక్తిదాయకమైన సూచన లు అందుతున్నాయి. ఆ కార్యక్రమం 26వ తేదీ న ప్రసారం కానుంది. మీ మీ ఆలోచనల ను నమో ఏప్ (NaMo App) లో మరియు మై గవ్ (MyGov) లో వెల్లడిస్తూ ఉండండి. లేదా మీ సందేశాన్ని 1800-11-7800 నంబర్ కు ఫోన్ చేసి కూడా రికార్డు చేయించండి.
https://t.co/OR3BUI1rK3" అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1755386)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam