ప్రధాన మంత్రి కార్యాలయం
క్రికెట్ లో గెలుపు మరియు టీకామందు ను ఇప్పించడం లో ఖ్యాతి.. ఈ రెండిటికీ టీమ్ ఇండియా ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
06 SEP 2021 10:09PM by PIB Hyderabad
టీకామందు ను ఇప్పించే కార్యక్రమం తో పాటు క్రికెట్ మైదానం లో భారతదేశం ప్రముఖ సాఫల్యాల ను సాధించినందుకు గాను టీమ్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ రోజు న, భారతదేశం మరో సారి ఒక కోటి కి పైగా డోసుల ను ప్రజల కు ఇప్పించింది. ఇటువంటి కార్యాన్ని పూర్తి చేయడం గడచిన 11 రోజుల లో ఇది మూడో సారి.
క్రికెట్ లో, ఈ రోజు న ఓవల్ లో భారతదేశం ఒక చారిత్రిక విజయాన్ని నమోదు చేసింది.
‘‘టీకామందు ను వేయించడం తో పాటు క్రికెట్ పిచ్ మీద కూడా మరో గొప్ప రోజు. ఎప్పటి మాదిరిగానే, #TeamIndia గెలిచింది.
#SabkoVaccineMuftVaccine (అందరికీ ఉచితం గా టీకామందు).’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1752763)
Visitor Counter : 165
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam