ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డబ్ల్యుఎయు 20 నైరోబి 2021 లో పతకాల నుగెలిచిన వ్యాయామ క్రీడాకారుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 AUG 2021 1:37PM by PIB Hyderabad

వరల్డ్ అండర్ 20 ఎథ్ లెటిక్స్ చాంపియన్ శిప్ నైరోబి 2021 లో పతకాల ను గెలచుకొన్న వ్యాయామ క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

‘‘వేగం పుంజుకొని సఫలత ను సాధించడం! డబ్ల్యుఎయు నైరోబి 2021 లో రెండు రజత పతకాల తో పాటు ఒక కాంస్య పతకాన్ని మాతృభూమి కి తీసుకువస్తున్న మన వ్యాయామ క్రీడాకారుల కు ఇవే అభినందన లు. యావత్తు భారతదేశం లో వ్యాయామ క్రీడలు లోక ప్రియత్వాన్ని సంపాదించుకొంటున్నాయి. మరి ఇది రాబోయే కాలాల కు ఒక గొప్ప సంకేతం గా కూడా ఉంది. కఠోరం గా పరిశ్రమిస్తున్న మన ఎథ్ లీట్ లకు ఇవే శుభాకాంక్ష లు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1748233) సందర్శకుల సూచీ సంఖ్య : : 187