ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో ఒలింపిక్స్ 2020 లో మల్లయుద్ధం లో రజత పతకాన్ని గెలిచినందుకు రవి కుమార్ దహియా ను అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 AUG 2021 5:06PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ 2020 లో మల్లయుద్ధం లో రజత పతకాన్ని గెలిచినందుకు రవి కుమార్ దహియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. ఆయన ఒక ప్రశంసాయోగ్య మల్లయోధుడు అంటూ ప్రధాన మంత్రి కొనియాడారు.
‘‘రవి కుమార్ దహియా ఒక ప్రశంసాయోగ్యమైనటువంటి మల్లయోధుడు. ఆయన లోని పోరాట పటిమ, దృఢ సంకల్పం అసాధారణం గా ఉన్నాయి. #Tokyo2020 లో రజత పతకాన్ని గెలిచినందుకు ఆయన కు ఇవే అభినందన లు. ఆయన ఘనకార్యాల ను చూసుకొని భారతదేశం ఎంతగానో గర్విస్తోంది’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1742877)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Malayalam
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada