ప్రధాన మంత్రి కార్యాలయం

వైద్యుల దినం నాడు వైద్యుల‌ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 JUL 2021 9:52AM by PIB Hyderabad

వైద్యుల దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీన‌రేంద్ర మోదీ వైద్యుల కు అభినంద‌న‌ లు తెలియజేశారు. 

 ‘‘వైద్యుల దినం నాడు వైద్యులంద‌రికీ ఇవే నాఅభినంద‌న‌ లు.  మందుల లోకం లో భార‌త‌దేశం వేస్తున్నటువంటి అడుగులు ప్ర‌శంస‌నీయం గా ఉన్నాయి;  అవి మ‌న గ్ర‌హాన్ని మ‌రింత ఆరోగ్య‌వంతం గా మ‌ల‌చ‌డం లో తోడ్పాటు ను అందించాయి.   

 కొద్ది రోజుల కిందట #MannKiBaat (‘మ‌న‌సు లో మాట’) కార్య‌క్ర‌మం లో నేను అన్న మాట‌లు ఈ కింద లింకు లో వినవచ్చును’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.   


(Release ID: 1731817)