ప్రధాన మంత్రి కార్యాలయం
పొయ్ లా బొయిశాఖ్ సందర్భం లో శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
15 APR 2021 9:03AM by PIB Hyderabad
ప్రపంచ వ్యాప్తం గల బాంగ్లా భాషీయులకు, అలాగే భారతదేశం లోని బాంగ్లా భాషీయుల కు పొయ్ లా బొయిశాఖ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
వారికి ‘శుభొ నబొ బర్షొ’ శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ, ‘బంగాల్ కు చెందిన వారి లో జీవనం పట్ల కనిపించే ప్రేమ, ఉత్సాహం తాలూకు ఉల్లాసం నిజాని కి మనస్సు ను స్పర్శించేటటువంటివి. పొయ్ లా బొయిశాఖ్ సందర్భం లో భారత్ లోను, ప్రపంచం అంతటా ఉన్నటువంటి బాంగ్లా భాషీయుల కు ఇవే నా హృదయపూర్వక శుభకామన లు. నూతన సంవత్సరం అందరికీ సమృద్ధి ని, ప్రసన్నత ను, చక్కనైన ఆరోగ్యాన్ని ప్రసాదించేటట్లు ఆ ఈశ్వరుడు అనుగ్రహించు గాక’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(Release ID: 1711963)
Visitor Counter : 19
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada