ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడియా నూతన సంవత్సరం, ‘మహా బిశుబా పనా సంక్రాంతి’ ల సందర్భాల లో ఒడిశా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2021 9:05AM by PIB Hyderabad
ఒడియా నూతన సంవత్సరం, ‘మహా బిశుబా పనా సంక్రాంతి’ ల సందర్భాల ను పురస్కరించుకొని ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక ట్వీట్ లో, శ్రీ నరేంద్ర మోదీ ‘‘ప్రతి ఒక్కరికి ‘హ్యాపీ ఒడియా న్యూ ఇయర్’, అని పేర్కొన్నారు. ఆయన తన సదేశం లో ఇంకా ఈ కింది విధం గా రాశారు:
‘‘ మంగళప్రదమైనటువంటి ఒడియా నూతన సంవత్సరం, ‘మహా బిశుబా పనా సంక్రాంతి’ ల సందర్భాల లో ఒడిశా ప్రజల కు ఇవే నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం లో మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను ప్రార్థిస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం గాను, ప్రసన్నంగాను ఉండు గాక. ’’
***
(రిలీజ్ ఐడి: 1711721)
సందర్శకుల సూచీ సంఖ్య : : 166
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam