ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎన్ఐటిఎఆర్ కు కృతజ్ఞత లు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2021 10:30AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్ ఇన్‌స్టిట్యూట్ ఫార్ ట్రైనింగ్ ఎండ్ రిసర్చ్ (యుఎన్ఐటిఎఆర్) కు కృతజ్ఞత లను వ్యక్తం చేశారు. అసాంక్రామిక వ్యాధుల కారణం గా సంభవించే మరణాల ను తగ్గించే దిశ లో భారతదేశం సాధించిన విశేష ప్రగతి ని యుఎన్ఐటిఎఆర్ ప్రశంసించింది.
‘‘అసాంక్రామిక వ్యాధుల ను నివారించడానికి, స్వాస్థ్య సంరక్షణ కు ఉద్దేశించిన కార్యక్రమాల అమలు లో భారతదేశం చురుకు గా పని చేస్తూ ముందువరుస లో నిలచింది. భారతదేశం ప్రయత్నాల కు అభినందనలను తెలిపినందుకు యుఎన్ఐటిఎఆర్ కు ఇవే నా కృతజ్ఞత లు. మనమంతా కలసి మన ఈ గ్రహాన్ని పూర్తి గా ఆరోగ్యదాయకమైందిగా తీర్చి దిద్దవలసి ఉంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1707260)
సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam