ప్రధాన మంత్రి కార్యాలయం

సమాజంలోని అన్ని వర్గాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగింపే, నేటి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ : ప్రధానమంత్రి

Posted On: 12 NOV 2020 9:55PM by PIB Hyderabad

నేటి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ సమాజంలోని అన్ని వర్గాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగింపు అని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

ఈ మేరకు శ్రీ నరేంద్రమోదీ ఒక ట్వీట్ చేస్తూ, "నేటి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ సమాజంలోని అన్ని వర్గాలకు సహాయం చేయడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఈ చర్యలు ఉద్యోగాలు సృష్టించడానికి, ఒత్తిడితో కూడిన రంగాలను తగ్గించడానికి, ద్రవ్యతను నిర్ధారించడానికి, తయారీని పెంచడానికి, రియల్ ఎస్టేట్ రంగానికి శక్తినివ్వడంతో పాటు రైతులకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి." అని వివరించారు. 

***


(Release ID: 1672459) Visitor Counter : 242