ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి.
Posted On:
19 JUL 2020 12:58PM by PIB Hyderabad
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, " పౌర హక్కుల నాయకుడు, అహింసా వాది, గాంధేయ విలువలకు కట్టుబడిన మానవతావాది అయిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ ను కోల్పోయినందుకు మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఓర్పు, ప్రేరణ, వారసత్వంగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి." అని పేర్కొన్నారు.
*****
(Release ID: 1639786)
Visitor Counter : 234
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada