ప్రధాన మంత్రి కార్యాలయం
‘టీవీ9 సమ్మిట్-2026’లో తన ప్రసంగ ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 9:13AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన టీవీ9 సమ్మిట్-2026లో తన ప్రసంగ ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వేర్వేరు సందేశాల్లో:
“భారతదేశం నేడు ఆత్మవిశ్వాసంతో, అపార సామర్థ్యంతో ముందడుగు వేస్తూనే ఉంది!”
“ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి, అయోమయ పరిస్థితుల నడుమన కూడా నిరంతరాయ ప్రగతికి భారత్ ప్రాధాన్యమిచ్చింది. ఇందుకు ఒకటిరెండూ కాదు... అనేక నిదర్శనాలున్నాయి...”
“ప్రపంచ దేశాలకు, మనకూ తేడా సుస్పష్టం”
“భారత్ తనకెదురైన ప్రతి సమస్యనూ ఒక విజయావకాశంగా మలచుకుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2244315)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10