ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన గూగుల్ సీఈవో
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 1:42PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గూగుల్ సీఈవో శ్రీ సుందర్ పిచాయ్ కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా శ్రీ సుందర్ పిచాయ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. కృత్రిమ మేధ రంగంలో భారత్ చేస్తున్న కృషి గురించి, అలాగే ఈ రంగంలో మన ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ ఎలా పనిచేయగలదనే విషయాల గురించి మేం చర్చించాం’’.
@sundarpichai”
(రిలీజ్ ఐడి: 2229579)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam