ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రకృతి వ్యవసాయంపై అభిప్రాయాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 DEC 2025 2:47PM by PIB Hyderabad
ఇవాళ లింక్డ్‌ఇన్ పోస్టులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా రాసిన వ్యాసం ద్వారా ప్రకృతి వ్యవసాయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. "రెండు వారాల కిందట నేను పాల్గొన్న కోయంబత్తూరు ప్రకృతి వ్యవసాయ సదస్సు బలమైన ప్రభావం చూపింది. ఈ లింక్డ్ ఇన్ పోస్టులో దానికి సంబంధించిన ఆలోచనలను వ్యక్తపరిచాను. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాను. ఒకసారి చూడండి" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"రెండు వారాల కిందట నేను పాల్గొన్న కోయంబత్తూరు ప్రకృతి వ్యవసాయ సదస్సు, నాపై బలమైన ప్రభావం చూపింది. ఈ లింక్డ్‌ఇన్ పోస్టులో దానికి సంబంధించిన ఆలోచనలను వ్యక్తపరిచాను. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాను. ఒకసారి చూడండి"
https://linkedin.com/pulse/india-natural-farmingthe-way-ahead-narendra-modi-6mquf/
@LinkedIn
(रिलीज़ आईडी: 2198506)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam