ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాఖీ పండుగ ప్రత్యేక వేడుక విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


ఎల్లప్పుడూ నమ్మకం, ఆప్యాయతను అందించినందుకు నారీశక్తికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని

ప్రధానికి రాఖీలు కట్టిన పిల్లలు

प्रविष्टि तिथि: 09 AUG 2025 3:04PM by PIB Hyderabad

ఢిల్లీలోని తన నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో రాఖీ పండుగ సందర్భంగా పిల్లలతో కలిపి జరుపుకున్న ప్రత్యేక వేడుకల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుతనపై ఎల్లప్పుడూ నమ్మకంఆప్యాయతను చూపించిన నారీ శక్తికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు

పిల్లలు ప్రధానికి రాఖీ కట్టారువారితో కలిసి ప్రధాని రాఖీ పండుగ జరుపుకున్నారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు

"ఈ రోజు జరిగిన రాఖీ పండుగ వేడుక విశేషాలివిఎల్లప్పుడూ విశ్వాసంఆప్యాయతను చూపిస్తోన్న నారీ శక్తికి నా కృతజ్ఞతలు.”


(रिलीज़ आईडी: 2154695) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam