ప్రధాన మంత్రి కార్యాలయం
గత 11 సంవత్సరాలుగా పునరుత్పాదక ఇంధన రంగంలో చోటుచేసుకున్న 11 సంస్కరణలపై రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
04 JUN 2025 1:33PM by PIB Hyderabad
గత 11 సంవత్సరాలుగా పునరుత్పాదక ఇంధన రంగంలో చోటుచేసుకున్న 11 సంస్కరణలపై రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ రాసిన వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ ఒక సందేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది:
‘‘పునరుత్పాదక ఇంధన రంగంలో గత 11 సంవత్సరాలుగా చోటు చేసుకున్న 11 సంస్కరణల గురించి కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ @JoshiPralhad ఒక వ్యాసంలో వివరించారు. ఓసారి చదవండి’’
(రిలీజ్ ఐడి: 2134000)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam